Tuesday, December 7, 2010

నా మేధస్సులో ఉన్న నా జీవిని నేనే

నా మేధస్సులో ఉన్న నా జీవిని నేనే చంపుకున్నా
నా ఆత్మ బంధాన్ని నేనే అజ్ఞానంతో తొలగించుకున్నా
విష జీవిగా భావించి భయ భ్రాంతితో నేనే మరణింపజేశా
విశ్వ జీవిగా నేడు ఆలోచన కలిగినా ఆత్మలోనే ఆ భావన
భయాన్ని వీడే ఆత్మ విజ్ఞాన ఆధ్యాత్మ భావాలకై నా అన్వేషణ

No comments:

Post a Comment