ప్రయాణాన్ని తగ్గించే విధానమే నేటి సాంకేతిక మాటల తీరు
ఆర్థిక ఖర్చులను తగ్గించే విధానమే నేటి వస్తువుల మాట తీరు
గొప్ప విషయాలను త్వరిత సమస్యలను త్వరగా తెలుపవచ్చు
సాంకేతిక విజ్ఞానం ఎంత ఉపయోగపడుతున్నా సమస్యలు ఎన్నో
అసంఖ్యాక జనమే అసంఖ్యాక అనుభవ రహిత కార్యాలే సమస్యలుగా
No comments:
Post a Comment