Tuesday, December 7, 2010

నీ నుదుటి రాతను విశ్వ భావనతో

నీ నుదుటి రాతను విశ్వ భావనతో నీవే మార్చుకో
విశ్వ భావాలు మేధస్సులో ఉన్నా ఆత్మలో దాచుకో
ఏ భావనతో నీవు మారగలవో ఆత్మ తత్వానికి తెలుపుకో
శ్వాస ధ్యాసలో ఆ భావననే ధ్యానిస్తూ విశ్వ గీతగా నిలుచుకో

No comments:

Post a Comment