Tuesday, December 7, 2010

బ్రంహ ముహూర్తంలో కూడా ఎన్నో

బ్రంహ ముహూర్తంలో కూడా ఎన్నో జీవులను హింసించాను
విష జీవులుగా భావించి ప్రాణ రక్షణకై భయ భ్రాంతితో హింసించా
తెలిసి తెలియని అజ్ఞాన విజ్ఞానంతో కూడా ఎన్నిటినో మరణింపజేశా
ఏ జీవిని చంపినా వాటి కర్మను నేను పొందేలా కాలమే విధిస్తుందేమో

No comments:

Post a Comment