Tuesday, December 7, 2010

విశ్వమున ఏ జీవిని ఎవరు హింసించినా

విశ్వమున ఏ జీవిని ఎవరు హింసించినా దాని జీవిత భావిష్య కాలం నాలో చేరుతుంది
ఆ జీవి కర్మ కూడా నా ఆత్మలో చేరి నాతో జీవించేలా భవిష్య కాలంతో సాగిపోతుంది
ప్రతి జీవి మరణ హింస నా మేధస్సులో ఉన్నా కర్మ నా ఆత్మలోనే కలిసిపోతుంది
ప్రతి జీవి కర్మ తగ్గిపోవాలనే నేను విశ్వాత్మ ధ్యాసతో ధ్యానిస్తూ జీవిస్తున్నాను

No comments:

Post a Comment