Tuesday, December 7, 2010

కర్మ సిద్ధాంతము లేదంటే ఏ మనిషైనా

కర్మ సిద్ధాంతము లేదంటే ఏ మనిషైనా ఏమైనా చేయవచ్చు
ఎవరిని ఏమైనా చేయవచ్చు ఏ జీవినైనా హింసించవచ్చు
ఏ విశ్వ రూపాలనైనా నాశ వినాశనం చేసుకుంటూ పోవచ్చు
విశ్వమున విజ్ఞానమే లేకుండా అజ్ఞానాన్నే సృష్టించవచ్చు
కర్మ సిద్ధాంతము నుండే విజ్ఞానాన్ని అనుభవంగా తెలుసుకున్నారు

No comments:

Post a Comment