విశ్వమున కర్మ సిద్ధాంతమే మహా విజ్ఞాన కార్య కారణ జీవిత కాల సూత్రము
కర్మ సిద్ధాంతము తెలిస్తేనే మేధస్సులో విజ్ఞానము అన్వేషణగా మారుతుంది
అన్వేషణలో తోచే ఎన్నో కార్య ఫలితాలను పరిశీలిస్తే విజ్ఞానం ఏదని తెలియును
జీవితంలో చేసే ఎన్నో కార్యాలను సూక్ష్మంగా ఆలోచించినా కర్మ ఎటువంటిదో ననే సందేహము
ఆత్మ ధ్యాన భావాలతో ఆలోచిస్తేనే ఆధ్యాత్మ జీవితంలో కర్మ గురించి కొంత తెలియును
No comments:
Post a Comment