Monday, December 6, 2010

జీవిత గమ్యం తెలిసినా చేరుకునే మార్గం

జీవిత గమ్యం తెలిసినా చేరుకునే మార్గం ఎలా ఉండాలో తెలియకపోతే చాలా కష్టమే
కాలం ప్రతి రోజు ఆలోచనలను మారుస్తూ మన కార్యాలను కూడా మార్చేస్తుంటుంది
ఆలోచనలు కార్యాలు మారినా మన మార్గంలో వెళ్లి పోతుంటేనే అనుభవం తెలుస్తుంది
అనుభవంతో సాగిపోతేనే మన మార్గం దృడమై మన గమ్యాన్ని సరైన కాలానికి చేరుకోగలం

No comments:

Post a Comment