Monday, December 6, 2010

మనిషికి తెలియని భావాలు మేఘాల

మనిషికి తెలియని భావాలు మేఘాల రూపాలలో ఉన్నాయా
మేఘాల కదలికలలో కలిగే రూపాల మార్పులకు భావాలున్నాయా
సూర్యని కిరణాలకు మెరిసే మేఘ వర్ణాలకు ఎన్నో సూక్ష్మ భావాలున్నాయా
సూర్యుడే కనిపించని మేఘావృత వాతావరణానికి ఎన్నో భావాలున్నాయిలే
మనిషికి భావాలు తెలియకపోయినా మేఘాలకు స్వభావాలెన్నో ఉన్నాయిలే

No comments:

Post a Comment