మేధస్సులో ఏ భావన లేకుంటే నేమి కాలం సాగుతుంటే ఆలోచనలు కలుగుతుంటాయి
మేధస్సులో కలిగే భావాలను ఏ క్షణమైనా ఏ విధంగానైనా సూక్ష్మమైనా గ్రహించగలగాలి
ఆలోచనలలో ఉండే అర్థాన్ని గ్రహించగలిగితే భావనను ఏ విధంగానైనా తెలుసుకోవచ్చు
భావాలను గ్రహించకుండా ఆలోచనలతో సాగే మనకు మేధస్సులో ఏ భావన లేదనిపిస్తుంది
No comments:
Post a Comment