Monday, December 6, 2010

ఆత్మ భావాలున్నా ఇంకా

ఆత్మ భావాలున్నా ఇంకా మానవుడిగానే ఆలోచిస్తూ జీవిస్తున్నా
శరీరంలో ఆకలి భావన ఉన్నంత వరకు ఆత్మ మానవ తత్వంతోనే
ఆకలి భావన వెళ్ళిపోతే మానవ భావన ఆత్మ నుండి తొలిగిపోతుంది
ఆత్మలో ఆకలి భావాలు లేనప్పుడే విశ్వ భావాలతో యోగిలా జీవిస్తా

No comments:

Post a Comment