ఆలోచనలను మాయగా మార్చే నీ మేధస్సులో కాలమే మంత్రం వేస్తుంది
నీ కార్యాలను మార్చుతూ కొత్త సమస్యలతో మేధస్సును భ్రమింపజేస్తుంది
నేడు ముగిసే కార్యాలను ఎన్నో ఏళ్ళుగా ముగియక చేసేలా కాలమే నిర్ణయిస్తుంది
మేధస్సులో ముగించాలనే అన్వేషణ లేకపోతే ఏ కార్యం జరగకుండా పోతుంది
మనం అనుకున్న కార్యాన్ని ముగించే వరకు కాలంతో ఏకీభవిస్తూనే ఉండాలి
No comments:
Post a Comment