మేధస్సులో కలిగే ఆలోచనల అలజడులలోనే భావాలను గ్రహిస్తున్నా
సరికాని సమయంలో మేధస్సు పని చేయాలంటే ఎన్నో అలజడులు
అలజడులతో మేధస్సులో ఉత్తేజ విజ్ఞానం లేక ఆరోగ్యం నశించును
సరికాని సమయంలో సరిలేని రహదారులలో ప్రయాణిస్తున్నా అనారోగ్యమే
నేటి జీవన స్థితులలో వృత్తి పరంగా చేసే కార్యాలు ప్రయాణాలు అనారోగ్యమే
No comments:
Post a Comment