Sunday, December 12, 2010

నా తల్లి తండ్రుల అనారోగ్యం నా ఆత్మలో

నా తల్లి తండ్రుల అనారోగ్యం నా ఆత్మలో కలవాలనే విశ్వ భావాన్ని కోరుకుంటున్నా
నా ఆత్మ శ్వాసతో ధ్యానిస్తూ అనారోగ్యాన్ని వదిలించు కుంటానని సాధన చేస్తున్నా
తల్లితండ్రుల ఆరోగ్యమే నా జీవిత కార్యాల జన్మ విశ్వ కాల కారణముచే సాగుతుంది
ఆరోగ్యమే విశ్వ జీవిత విజ్ఞాన ఆశయ కార్యాల సాధనకు శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది

No comments:

Post a Comment