Saturday, December 4, 2010

నా శరీరంపై ఉన్న గీతలకు నుదుటి

నా శరీరంపై ఉన్న గీతలకు నుదుటి రాత ఉన్నదో లేదో గాని
ప్రతి గీతకు ఓ కర్మ రాత ఉన్నట్లు భావిస్తూ అనుభవిస్తున్నాను
ప్రతి గీతను అనుభవిస్తే కర్మ నాశనమై పోతుందని గ్రహిస్తున్నా
కర్మను సంపూర్ణంగా నాశనం చేసుకుంటే మరణం విశ్వాంతరం

No comments:

Post a Comment