Saturday, December 4, 2010

నేనే కర్మ యోగిని నేనే విశ్వ కర్మణను

నేనే కర్మ యోగిని నేనే విశ్వ కర్మణను నేనే విశ్వాత్మను
కర్మను అణువులతో అనుభవించే విశ్వ యోగత్వాన్ని నేనే
ఆత్మ తత్వాలతో కర్మను స్వీకరించే విశ్వ భావాన్ని నేనే
విశ్వ జీవుల మేధస్సైనా విశ్వ రూప అణువులైనా కర్మణను నేనే

No comments:

Post a Comment