కాలం విశ్వ ఖనిజాలతో తరిగిపోతున్నా విశ్వ ఆత్మలతో పెరిగిపోతూనే ఉన్నది
విశ్వం వినాశమవుతున్నా ఆత్మల కర్మలు అధికమై అజ్ఞానమవుతున్నాయి
కర్మలు తొలగిపోవు విశ్వం నిలిచిపోదు కాలం విశ్వ విజ్ఞానంగా ఆగిపోదు
విశ్వ విజ్ఞానమున ఎన్ని కర్మ భావాలో అణువులలో అనంతమై దాగున్నాయి
No comments:
Post a Comment