ఏ విశ్వ యోగి జీవితాన్ని తెలుసుకున్నా అతని ఆత్మ కర్మను తెలుసుకోలేకపోతే సందేహమే
విశ్వ ఆత్మ యోగత్వ కర్మ భావాలు ఎంతటివో గ్రహించగలిగితే మన కర్మ తత్వాలు తెలియును
మనలోని మహా కర్మను అనుభవించే సామర్థ్యం యోగత్వముననే విశ్వ విజ్ఞానమై దాగి ఉన్నది
యోగత్వం వచ్చేందుకే మనం ఎందరి విశ్వ యోగుల జీవితాలను ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాము
No comments:
Post a Comment