Saturday, December 4, 2010

విశ్వమున ఏ విశ్వ పర బ్రంహ

విశ్వమున ఏ విశ్వ పర బ్రంహ జన్మించినా కాల అజ్ఞాన భావాలు కలుగును
విశ్వ విజ్ఞానం ఉన్నా జన్మించుటలో కార్య సిద్ది కారణమైనా ఆత్మలో కర్మయే
అణువంత కర్మ లేకపోతే జన్మించుటకు వీలు కాదని విశ్వ జీవ శాస్త్రీయమే
మేధస్సులో ఎంతటి విశ్వ విజ్ఞాన ఎరుక ఉన్నా ఆత్మ ధ్యాసలో ఎరుక పరధ్యాస కర్మయే
ఆత్మ కర్మను అనుభవించుటకు పర ధ్యాస అజ్ఞాన కాల సమయం కోసం అన్వేషిస్తూ ఉంటుంది

No comments:

Post a Comment