దేవాలయములలో ఉంటే జీవించుటకు ఆకలి ఆహారములు అల్పమే
సూక్ష్మ ప్రజ్ఞాన శుభ్రత గల ఆవరణమే మేధస్సులో విశ్వ ప్రశాంతత
విశ్వ ప్రశాంతతో జీవితాన్ని అర్థం చేసుకుంటే మేధస్సున విశ్వ విజ్ఞానమే
విశ్వ విజ్ఞానమున మేధస్సులో విశ్వ కమలము విశ్వ రూపమై జీవిస్తుంది
విశ్వ విజ్ఞానం ఉన్నా ఆత్మ యోగ కర్మ ఫలము లేకపోతే విశ్వ కమలం లేదే
No comments:
Post a Comment