మరణం కన్న మహా గొప్ప కర్మ మరో జన్మలో ఉన్నా మళ్ళీ మరణించుటయే
మహా కర్మను అనుభవించే సామర్థ్యం శరీరానికి లేకపోతే ఏ జన్మలోనైనా మరణమే
కర్మను అనుభవించే సామర్థ్యం యోగత్వంలో జీవించే మహా కర్మ యోగికే సాధ్యం
మహా కర్మను ఆత్మ పర ధ్యాసలో అనుభవించే విశ్వ విజ్ఞాన ఆవేదన యోగ ఫలం
కర్మను అనుభవించక నశింపజేయక మరణించుట వల్ల మరో జన్మ ఉదయిస్తుంది
శరీరంతో అనుభవించే కర్మ కన్నా ఆత్మతో అనుభవించే కర్మ పర ధ్యాసకే ఎరుక
No comments:
Post a Comment