Saturday, December 4, 2010

మర్మమున దాగిన మహా కర్మను

మర్మమున దాగిన మహా కర్మను వదిలించుకొనుటకు వచ్చాను
మర్మ ధ్యాసలో కలిగే ఆత్మ కర్మణ భావాలను తెలుసుకుంటున్నాను
విశ్వ విజ్ఞాన కాల ప్రభావాలు తెలిసినా గ్రహించినా కర్మకై అన్వేషణయే
మరణంతో వెంటాడినా ఆత్మతో కర్మను అనుభవిస్తూ సాగుతున్నా
మహా ప్రళయంతో జీవుములు లేనంత వరకు నా కర్మ వదిలిపోదు

No comments:

Post a Comment