విశ్వ మానవుల మేధస్సులో సూక్ష్మ శుభ్రత లోపమున్నది
కాల ప్రభావాల వ్యత్యాసాలతో మాన కార్యాలు భిన్న విభిన్నమే
ఆర్ధిక బలం ఉన్న అధికారమే విశ్వ సూక్ష్మ శుభ్రతను గమనించుట లేదు
సూక్ష్మ శుభ్రత లేనంత వరకు ఆహార శక్తులు ఆరు గడియలే
సూక్ష్మ శుభ్రత ఉంటే మేధస్సులో ఎన్నో ఎంతో మహా కాల కార్యాలు
No comments:
Post a Comment