Saturday, December 4, 2010

విశ్వ ఆత్మ కర్మణగా కరుణ లేని కాల

విశ్వ ఆత్మ కర్మణగా కరుణ లేని కాల జ్ఞాన ప్రభావాన్ని నేనే
శక్తి లేని ఆత్మ ఆవేదన మేధస్సు భావనలతో జీవించే వాడిని
మహా జీవికి లేని మహా విశ్వ కర్మ ఆత్మ పక్ష పాతమే నాది
లోకాన్ని కర్మ భావాలతో తిలకించే విజ్ఞాన ఆత్మ మేధస్సును నేనే
ప్రతి కార్యం తెలుస్తున్నది ప్రతి ఆత్మ కదలికలు తెలుసున్నాయి
విశ్వ మానవ నిర్మాణ దుస్థితి ఆత్మ జ్ఞానంనకు తెలియనట్లున్నది
సూక్ష్మ ప్రజ్ఞాన శుభ్రత లేకపోతే నాలో కర్మ భావాలు అనంతమే

No comments:

Post a Comment