Saturday, December 4, 2010

ఏనాటిదో విశ్వ భావన ఏనాటికి

ఏనాటిదో విశ్వ భావన ఏనాటికి ఏ యోగికి తెలియని మర్మ భావన
జీవుల మేధస్సులలో కలిగే ఆకలి భావన నాలో కలిగే ఆత్మ కర్మణ
జీవులకు ఆహారం శక్తి సామర్థ్యమైతే నా ఆత్మలో కర్మ కార్య భావన
శక్తితో మేధస్సులో కార్యాలోచనలే కలిగినా నాలో విశ్వ ఆత్మ కర్మణ

No comments:

Post a Comment