నిన్ను మేల్కొలిపే ఆలోచనలో ఆ రోజున జరిగే కార్య భావాలు ఉంటాయి
ఆలోచనలో ఉన్న భావాలు ఆ రోజు కలిగే కార్య విధానాలను తెలుపగలదు
సూక్ష్మంగా ఆలోచిస్తే కొన్ని తెలిసి తెలియనట్లుగా అలా తోస్తూ వెళ్ళిపోతాయి
ఏ ఆలోచనతో మేల్కొన్న ధనావేశ భావాలతో కార్యాలను సాగిస్తూ వెళ్ళాలి
ఋణా వేశ ఆలోచనతో మేల్కొన్న ధనావేశ భావనతో కార్యాలను సాగించాలి
కార్యాలు ఎలా సాగుతున్నా కాలం తెలిపే అనుభవ విజ్ఞానంగా భావించి సాగాలి
జీవితమంతా ఓ విజ్ఞాన అనుభవ కాలమేనని కార్య ఫలిత జయాపజయాలు విశ్వానివే
No comments:
Post a Comment