Saturday, December 11, 2010

మనిషిని మనిషిగా మార్చే భావన మీలో

మనిషిని మనిషిగా మార్చే భావన మీలో ఉందయ్యా
మనిషి కాని మనిషిని మార్చే భావనయే మీలో ఉన్న జ్ఞానము
అజ్ఞాన భావాలతో మనిషి కాని మనిషిగా అవస్థ పడుతున్నాడు
అజ్ఞానాన్ని వదిలించుటలో సమాజం విజ్ఞాన ప్రగతి ప్రయాణమే

No comments:

Post a Comment