సమాజాన్ని మార్చే కాలం రాదురా మనిషిగా నీవే విజ్ఞానంగా ఆలోచించి సాగరా
నేటి సమస్యలకు కారణం విశ్వమున అన్వేషిస్తే నీ మేధస్సుకు తెలియునురా
ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా ప్రతి ఫలంతో సాగేలా ప్రణాళికను ఏర్పాటు చేసుకోరా
ప్రతి జీవికి ప్రతి కార్యం ఓ విజ్ఞాన అన్వేషణగా సాగితే సమాజమే విశ్వాలోచనలతోరా
సమావేశాలలో సమాజాన్ని ఆలోచించి కార్య ప్రగతి ప్రణాళికలను అవలంభించరా
నాలో ఉన్నా ప్రణాళికలు నా మరణంతో శూన్యమైతే సమాజం మీ మేధస్సులలోనే
No comments:
Post a Comment