Saturday, December 11, 2010

మరో జన్మ లేదురా ఇక మరణం

మరో జన్మ లేదురా ఇక మరణం ఏనాటికి ఉండదురా
నేటి జన్మలో కారణ కర్తగా జీవితాన్ని తెలుసుకోరా
ఆత్మ జ్ఞానంతో సాగిపోవుటలో ఆఖరి జన్మ ఇదేరా
నా శ్వాసలోనే ఆత్మ జ్ఞాన ప్రయాణాన్ని సాగించరా

No comments:

Post a Comment