ఒకరు నా భావాన్ని ఎంతో గొప్పగా ఉందని తెలుపారనుకోండి
తెలుపుతున్నప్పుడు నా భావన అద్భుతమేనని మనకు తోస్తుంది
కొంత కాలమైన తర్వాత చాలా సాధారణ విషయంగా అనిపిస్తుంది
ఇంకా గొప్పగా ఎన్నో రకాలుగా ఎందరో ఎన్నో తెలుపాలనుకుంటాము
అలాగే ఎన్నో ఎందరో తెలిపినా మరల కొంత కాలమైతే సాధారణమే
విశ్వ విధాతగా పొగడ్తలు పొందినా ఓ నిద్రతో ఏవైనా సాధారణంగా తోస్తాయి
మనిషి యొక్క అభిరుచులకు అద్భుతాలకు అన్వేషణ చాలటం లేదు
జీవిత కాలమంతా ఎన్నో సాధిస్తూ ఎన్నో మన్ననలను పొందుతూ ఉండాలి
మరణించేంతవరకు ఏదో ఒకటి సాదిస్తూ ఎన్నో కీర్తి ఖ్యాతి భావాలను స్వీకరించాలి
No comments:
Post a Comment