ఏ విశ్వ భావనను ఏనాటికి వదులుకోవద్దు మేధస్సులో దాచుకో లేదా ఆత్మ ధ్యాసతో మేలుకో
ఒక్క సారి వదులుకుంటే మళ్ళి ఆ భావన కలగాలంటే మనలో నిర్దిష్ట సంకల్పం లోపిస్తుంది
విశ్వ భావాలు ఆత్మ జ్ఞాన ఆధ్యాత్మ స్వభావాల దివ్య క్షణాలలో అరుదుగా కలుగుతుంటాయి
నీవు సంపూర్ణ విజ్ఞానాన్ని తెలుసుకొనుటకు ఆనాటి విశ్వ భావాలే నీకు అవసరమవుతాయి
ఒక విశ్వ భావన ఓ వజ్రంతో సమానంగా సువర్ణ గుణానికి సుదీర్ఘ కాల దివ్య నిదర్శనమే
No comments:
Post a Comment