Saturday, December 4, 2010

ఆత్మగా అనుభవించే కర్మ మేధస్సును

ఆత్మగా అనుభవించే కర్మ మేధస్సును నేనే జీవుల మేధస్సులలో కలిగే అస్థక మస్తాన్ని నేనే
ఆహారం లేక జీవిత గమ్యాన్ని తెలుసుకోలేక సమస్యలతో మేధస్సులో కలిగే అస్థక మస్తాన్ని నేనే
ఆలోచనలతో అనారోగ్యములతో వివిధ ప్రమాదాలతో కలిగే అజ్ఞాన అవస్థ స్థితియే అస్థక మస్త కర్మ
అస్థికములు కృంగి పోయేలా మేధస్సులో మర్మము చెదిరేలా అజ్ఞాన పరధ్యాస ఆలోచన కర్మను నేనే

No comments:

Post a Comment