Saturday, December 4, 2010

విశ్వ కర్మను నేనే యోగాత్మ కర్మను

విశ్వ కర్మను నేనే యోగాత్మ కర్మను నేనే మహా దివ్య కర్మను నేనే
గ్రహచార దోషాలకు మహా ఘోర త్రికరణ భూత కర్మ సిద్ధాంతిని నేనే
కర్మను కర్మతోనే జీవింప జేస్తూ కర్మతోనే జనన మరణాలుగా నేనే
కర్మలోనే మహా విశ్వ విజ్ఞాన విశ్వ రూప భావ అద్భుత ఆశ్చర్యములు

No comments:

Post a Comment