Saturday, December 4, 2010

శరీరాన్ని కాల్చుకొని చలి కాచు

శరీరాన్ని కాల్చుకొని చలి కాచుకొంటున్నా కర్మ కాలిపోవటం లేదు
శరీరాన్ని ముక్కలుగా చేసి పక్షులకు వేసినా కర్మ తరగటం లేదు
శరీరానికి ఆకలి వేసినా ఆహారం అందిచకపోయినా కర్మ ఎక్కువగును
శరీరాన్ని యోగత్వంతో జీవింపజేసినా కర్మ కర్మగానే తోడుగా ఉన్నది

No comments:

Post a Comment