కాల క్షేపం కాకపోతే శ్వాసనే గమనిస్తూ అతర్ముఖంలో అన్వేషించు
మేధస్సులో మహా భావాలు దివ్యాలోచనలు కల్గుటకు శ్వాసనే గమనించు
జీవితాన్ని విశ్వ విజ్ఞాన సార్థకంగా సాగించుటకు దివ్య భావాలోచనలు అవసరం
నీవు అజ్ఞానంగా జీవిస్తున్నా కాలక్షేప సమయంలో శ్వాసను గమనించకపోతే విజ్ఞానాన్ని తెలుసుకోలేవు
No comments:
Post a Comment