Thursday, December 2, 2010

శ్వాసలో ఏ జీవ భావాలు ఎలా

శ్వాసలో ఏ జీవ భావాలు ఎలా జీవిస్తున్నాయి
ఓ జీవిని జీవింప జేసే భావాలు శ్వాసలో ఏ తత్వంతో ఉన్నాయి
ఆత్మను శరీరంతో బంధించే ఉచ్చ్వాస నిచ్చ్వాస భావాలు ఏవి
శ్వాసలో ఏ భావాలు ఉన్నాయో ఆత్మ తత్వాలకే తెలుసు
ఆత్మ తత్వాలు తెలియాలంటే శ్వాసను గమనించే ధ్యానమే

No comments:

Post a Comment