ఆహారంలో ఏ తత్వం ఉన్నదో శుభ్రత రుచి లేనిదే ఆకలి తీరదు
అప్పుడే చేసిన వాటినే భుజించాలని మనస్సు ఆలోచిస్తుంటుంది
నా ఆకలి తీరడానికి నేను తీసుకునే ఆహారం దివ్యంగా ఉండాలి
నాకు నచ్చిన ఆహార పదార్థాలే నా ఆకలికి సమ భావనత్వము
నైవేద్యము కన్నా గొప్పగా ఉండాలని నా మేధస్సులో భావన
నా ఆకలిని తీర్చే సుఘంధ భావాలు విశ్వ ప్రకృతిలో ఎక్కడున్నాయో
No comments:
Post a Comment