Thursday, December 2, 2010

శ్వాసలో గాలి మాత్రమే ఉందని

శ్వాసలో గాలి మాత్రమే ఉందని అనుకుంటున్నావా
శ్వాసను ఏనాడు ఏకాగ్రతతో దివ్య భావనతో గ్రహించలేదా
శ్వాసను గమనిస్తూ అంతర్ముఖ అన్వేషణ చేయలేదా
శ్వాసలో విశ్వమే ఉన్నట్లు ఆత్మ ధ్యాసతో ధ్యానిస్తే తెలియును

No comments:

Post a Comment