Wednesday, December 1, 2010

మనస్సు ఏ ఆలోచనను ఏ క్షణం

మనస్సు ఏ ఆలోచనను ఏ క్షణం సాగనిస్తుందో జీవిత కాలానికే ఎరుక
మనస్సు లేకపోతే ఆలోచన కలగక మేధస్సులో అవగాహన తెలియక
జీవనం ఎలా సాగించాలో సతమతమవుతూ మేధస్సులో అజ్ఞానమే
కొత్త ఆలోచనలు కలుగుతూ సాగుతుంటేనే మేధస్సు పనిచేస్తుంది
మేధస్సు పని చేస్తుంటేనే మనస్సుతో పాటు ఆలోచనలు సాగుతాయి
మనస్సే ఆలోచనలను కలిగిస్తూ మేధస్సును కాలంతో సాగనిస్తుంది

No comments:

Post a Comment