Sunday, December 12, 2010

మీ కర్మలన్నీ విశ్వ కర్మగా నేను

మీ కర్మలన్నీ విశ్వ కర్మగా నేను అనుభవిస్తున్నా
నా ఆత్మలో ప్రతి విశ్వ జీవి అణువు దాగి ఉన్నది
ఏ జీవి కర్మ అనుభవిస్తున్నా నా ఆత్మలో స్వభావం ఏర్పడుతుంది
ప్రతి జీవి స్వభావం నా ఆత్మలో ఉన్నందునే కర్మను అనుభవిస్తున్నా
కర్మ సిద్ధాంతం తెలిసిన వారికే విశ్వ జీవుల ఆత్మ స్వభావం తెలియును

No comments:

Post a Comment