Sunday, December 12, 2010

నా మేధస్సులో ప్రతి కణం ఓ నక్షత్ర

నా మేధస్సులో ప్రతి కణం ఓ నక్షత్ర తేజస్సుతో మెరుస్తుంది
మెరిసే మెరుపులో కలిగే కాంతులు ఆత్మ విజ్ఞాన భావాలు
ప్రతి వర్ణములో కదలికలో ఆత్మ తత్వం యోగ సముద్రమే
సముద్రాలలో ప్రతి నీటి అణువు నా మేధస్సులో నక్షత్రమే

No comments:

Post a Comment