మీరు తిన్న దెబ్బలు నాకు తగలకపోతే భాద ఎందుకు కలుగుతుంది
అజ్ఞానంగా తిన్నా విజ్ఞానంగా తిన్నా న్యాయ అన్యాయాల భాదలే
అజ్ఞానమైతే మరోసారి తప్పులు చేయొద్దు అలవాటైతే మానుకో
విజ్ఞానమైతే కాల నిర్ణయం విధిగా వెంటాడుతుందని తెలుస్తుంది
మనలో మంచి తత్వం కనిపించేందుకు విశ్వ భావాలతో జీవించండి
విశ్వ భావాలతో జీవిస్తే మనల్ని ఎవరు కొట్టలేరు అజ్ఞానం మన వెంట ఉండదు
అందరితో కలిసిపోతూ అవసరమైన విజ్ఞాన కార్యాలను చేసుకుంటూ సాగితే క్షేమమే
No comments:
Post a Comment