Tuesday, December 7, 2010

కొన్ని వేల మైళ్ళ నుండి నాతో ఎందరో

కొన్ని వేల మైళ్ళ నుండి నాతో ఎందరో మాట్లాడుతున్నారు
మరెందరో ఇంకా నాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు
వారి వారి భావాలు నాకు విశ్వ విజ్ఞాన పరిపూర్ణ తత్వాలు
ఎవరి భావన ఎలా ఉన్నా ఆత్మ జీవిన విధానం విజ్ఞానానికే
మాటలతో తెలిపే భావాలు జీవిత కాల కార్య కారణ ఉద్దేశ్యాలే

No comments:

Post a Comment