Tuesday, December 7, 2010

నేను నిద్రిస్తున్నా నాలో ఎన్నో దివ్య

నేను నిద్రిస్తున్నా నాలో ఎన్నో దివ్య భావాలు నా మేధస్సులో చేరుతున్నాయి
విశ్వంలో ఎక్కడున్నా మహా విజ్ఞాన భావాలు నా మేధస్సులో చేరుతున్నాయి
ఏనాటివో ఎలా ఉదయించాయో విశ్వ భావాలు నా మేధస్సులో చేరుతున్నాయి
నా ఆత్మ అన్వేషణలో భూత కాల ప్రయాణమున కలిగే భావాలే నా మేధస్సులో
భవిష్య కాల ప్రయాణమున కూడా నా ఆత్మ ప్రయాణిస్తూ భావాలను సేకరిస్తున్నది

No comments:

Post a Comment