ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
విశ్వమున నేనొక భావమై మరో లోకంలో జీవిస్తానని ఓ ఆలోచన నా ఆలోచనలలో ఓ స్వభావం ఆత్మ తత్వంతో నాకు తెలుపుతున్నది మరణంతో ఆత్మ చైతన్యమై శూన్యమైతే నా భావాలు వెళ్లి పోతాయని నేనొక భావమై ఓ దివ్య కాంతి తేజస్సు స్వభావంతో ఓ లోకాన జీవిస్తాను
No comments:
Post a Comment