Sunday, December 5, 2010

ఆత్మలో హంస భావన లేకపోతే

ఆత్మలో హంస భావన లేకపోతే సత్యాన్ని తెలుసుకోలేవు
ఆత్మలోని హంస భావన మేధస్సు చేరితే సత్యానందుడివే
మేధస్సులోని ఆలోచనలు సత్యమే ఐతే మహా దివ్యత్వమే
దివ్య భావాలు హంసలోని ఆత్మ యోగ విశ్వ తత్వములే

No comments:

Post a Comment