Sunday, December 5, 2010

మనకు ఏదైనా ఎంతైనా

మనకు ఏదైనా ఎంతైనా లాభదాయకమైతే మేధస్సులో ఉత్తేజమే
వచ్చుటలో ఉన్న ఉత్తేజం పోవుటలో లేక మేధస్సులో అలజడియే
నష్టాన్ని భరించలేము ఏదో ఎంతో శక్తిని కోల్పోయేలా ఆలోచిస్తాము
వచ్చింది వెళ్ళిపోతే మరలా తిరిగి రాదేమోనని మేధస్సులో మెలకువ

No comments:

Post a Comment