Sunday, December 5, 2010

మేధస్సులో ఏ భావన లేకున్నా ఆత్మ

మేధస్సులో ఏ భావన లేకున్నా ఆత్మ పర ధ్యాసలో అన్వేషిస్తున్నది
ఆత్మకు విశ్రాంతి లేదు ఎల్లప్పుడు విశ్వ విజ్ఞానమునకై అన్వేషణతోనే
మేధస్సులో ఏ అన్వేషణ లేకపోతే ఏ భావాన్నైనా మరచిపోతానేమో
విశ్వ భావనను మరచిపోలేను స్వభావాన్ని స్పందించలేక ఉండలేను

No comments:

Post a Comment