మేధస్సులో ఏమి తోస్తున్నదో ఏ ఆలోచన కలగటం లేదు
భావాలు కూడా కలగక పర ధ్యాసలో ఉన్నట్లు తోస్తున్నది
నిద్ర కలిగేలా ఏ ఉత్తేజము లేక సూర్య కిరణ మైనను అస్తమించెను
మేఘాలు సూర్య తేజస్సును కమ్మినా మేధస్సులో ఆలోచనలు కలగవు
ఉత్తేజము లేని మేధస్సు శక్తి లేనట్లు నిద్రించుటకే నని తెలుస్తున్నది
No comments:
Post a Comment