Sunday, December 5, 2010

విశ్వములో ఉన్న భావ స్వభావాలలో

విశ్వములో ఉన్న భావ స్వభావాలలో ఏ భావం నీలో లేదు
నీలో ఉన్న భావన విశ్వమున లేదనుట నీకు తెలియదనే
నీకు గుర్తు లేకున్నా విశ్వంలో ప్రతి భావ స్వభావం ఉన్నది
విశ్వంలోని ప్రతి భావన నీలో అలాగే నీలోని భావన విశ్వంలో

No comments:

Post a Comment